తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిన ‘కొరియన్ కనకరాజు’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో అదరగొట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రీమియర్స్ కలుపుకుని వచ్చిన ఈ వసూళ్లతో వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ, హారర్ అంశాలను ప్రేక్షకులు బాగా […]

Continue Reading

‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ ఆగస్ట్ 10న రిలీజ్

గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “Comedy Goes Cosmic” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న […]

Continue Reading

అన్నపూర్ణ స్టూడియోస్ ‘పళ్ళబురుసు’ నుంచి ‘హైలో హైలో హైలెస్సా’ సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు’ టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్‌తో […]

Continue Reading

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ లవ్ రివెంజ్ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌ ట్రైలర్ లాంచ్

ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ‘టాక్సిక్’ చేశాం. సినిమా ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యశ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, […]

Continue Reading