సైబర్ మోసాలకు చెక్: డిజిటల్ చెల్లింపులపై బ్యాంకుల కీలక ప్రతిపాదనలు

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు, నకిలీ కాల్స్, డీప్‌ఫేక్ ఐడెంటిటీలు, బెదిరింపులతో జరుగుతున్న ఆర్థిక నేరాలు (Cyber Crimes) కూడా విపరీతంగా ఎక్కువవుతున్నాయి. అమాయకులైన బ్యాంక్ కస్టమర్లు క్షణాల్లో లక్షలాది రూపాయలు కోల్పోతున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయి. పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి, వినియోగదారుల ఆర్థిక భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఒక ముసాయిదా చర్చా పత్రాన్ని విడుదల చేసింది. […]

Continue Reading

WhatsAppకి ఇప్పుడు మీ వయసుతో ఏం పని? కొత్త మెసేజ్ వెనుక అసలు కథ ఇదే!

WhatsApp ఓపెన్ చేస్తే… “మీ పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేయండి” అనే కొత్త మెసేజ్ కనిపిస్తే ఆశ్చర్యపడకండి. ప్రస్తుతం భారత్‌లో కొంతమంది వినియోగదారులపై WhatsApp ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అసలు WhatsApp మీ పుట్టిన తేదీ ఎందుకు అడుగుతోంది? దీనికి కారణం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్ సేవలు, వారి […]

Continue Reading

మెటాకు భారీ షాక్.. 5,400కోట్ల జరీమానా విధించిన అమెరికా కోర్ట్..!

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్ధారించిన న్యూ మెక్సికో కోర్టు, కంపెనీకి 567 మిలియన్ డాల‌ర్ల‌ (సుమారు రూ. 5,400 కోట్లకు పైగా) జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా రెండో దశలో జడ్జి బ్రయాన్ బీడ్‌షీడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. జరిమానా మొత్తంలో 420 మిలియన్ డాల‌ర్లు సోషల్ మీడియా […]

Continue Reading

ఏఐ రేసులో మెటా.. ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ కోడింగ్ టూల్స్ అప్లికేషన్..!

టెక్ దిగ్గజం మెటా.. మరో కీలక ముందడుకేసింది. ప్రత్యర్థులైన ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని.. ఏఐ డెవలపర్ల కోసం ‘మ్యూజ్ కోడ్’ (Muse Code) పేరుతో ఒక శక్తిమంతమైన అప్లికేషన్‌ను ప్రకటించింది. ఆదాయం, కస్టమర్ల పరంగా ఏఐ రంగంలో పట్టు సాధించేందుకు మెటా వేగంగా అడుగులు వేస్తోంది. ‘మ్యూజ్ కోడ్’ అనేది ఒక ఏజెటిక్ కోడింగ్ టూల్ అని, ఇది మానవ ప్రమేయం లేదా పర్యవేక్షణ తక్కువగా అవసరమయ్యే సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ […]

Continue Reading