బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ నియామకం: సింగపూర్‌లో హర్షాతిరేకాలు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ నియామకం: సింగపూర్‌లో హర్షాతిరేకాలు (ప్రత్యేక ప్రతినిధి – సింగపూర్) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీ రామ్ మాధవ్ తిరిగి నియమితులవడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకంపై ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, రామ్ మాధవ్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవుటూరు రత్న […]
Continue Reading