అట్లాంటాలో మహా రక్తదాన శిబిరం

అమెరికా గడ్డపై తెలుగువారి సేవాదృక్పథం:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మించిన సేవ మరొకటి లేదు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు తమ సామాజిక బాధ్యతను ఘనంగా చాటుకున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో స్థానిక కమ్యూనిటీ కోసం ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాయి. ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (తానా), ‘మెట్రో అట్లాంటా తెలుగు సంఘం’ (తామా) సంయుక్తంగా […]

Continue Reading

బాల్టిమోర్‌లో భళా తెలుగు : ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికా గడ్డపై అబ్బురపరిచిన 19వ ఆటా మహాసభలు సంస్కృతి, సాహిత్యం, యువశక్తి, వ్యాపారం, ప్రజాసేవల మహా సంగమం మూడు రోజుల పాటు బాల్టిమోర్‌లో ఆవిష్కృతమైన తెలుగు ప్రపంచం బాల్టిమోర్, మేరీల్యాండ్, ఆగస్టు 4: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికిన మాటకు శతాబ్దాలు గడిచాయి. కాలం మారింది. తరాలు మారాయి. తెలుగు నేల నుంచి లక్షలాది మంది ఖండాలు దాటి ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లారు. కానీ మారనిది ఒక్కటే. తెలుగు భాషతో వారి […]

Continue Reading

న్యూయార్క్ లో టిటిఎ నిధుల సేకరణ విజయవంతం… 4.5లక్షల డాలర్ల విరాళం ఇచ్చిన దాతలు

తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన మెగా కన్వెన్షన్ నిధుల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఛార్లెట్ లో నిర్వహించనున్న టిటిఎ మహాసభలను పురస్కరించుకుని టిటిఎ నాయకులు వివిధ నగరాల్లో నిధుల సేకరణతోపాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్ లో నిర్వహించిన నిధుల సేకరణ, ప్రచార కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎక్కువమంది తెలుగువారు పాల్గొని తమవంతుగా మహాసభల విజయవంతానికి సహకరిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు […]

Continue Reading