సింగపూర్‌లో ‘జయ’హో తెలుగుదనం
Post Views: 158 తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్త సమష్టి కృషి అవసరం: జయ పీసపాటి సింగపూర్‌లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలికి ఘన సత్కారం సింగపూర్ (ప్రత్యేక ప్రతినిధి): తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు సజీవంగా అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా సమష్టిగా కృషి చేయాలని హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనకు విచ్చేసిన ఆమె గౌరవార్థం ప్రముఖ సాంస్కృతిక […]
Continue Reading