అట్లాంటాలో మహా రక్తదాన శిబిరం

అమెరికా గడ్డపై తెలుగువారి సేవాదృక్పథం:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మించిన సేవ మరొకటి లేదు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు తమ సామాజిక బాధ్యతను ఘనంగా చాటుకున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో స్థానిక కమ్యూనిటీ కోసం ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాయి. ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (తానా), ‘మెట్రో అట్లాంటా తెలుగు సంఘం’ (తామా) సంయుక్తంగా […]

Continue Reading

బాల్టిమోర్‌లో భళా తెలుగు : ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికా గడ్డపై అబ్బురపరిచిన 19వ ఆటా మహాసభలు సంస్కృతి, సాహిత్యం, యువశక్తి, వ్యాపారం, ప్రజాసేవల మహా సంగమం మూడు రోజుల పాటు బాల్టిమోర్‌లో ఆవిష్కృతమైన తెలుగు ప్రపంచం బాల్టిమోర్, మేరీల్యాండ్, ఆగస్టు 4: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికిన మాటకు శతాబ్దాలు గడిచాయి. కాలం మారింది. తరాలు మారాయి. తెలుగు నేల నుంచి లక్షలాది మంది ఖండాలు దాటి ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లారు. కానీ మారనిది ఒక్కటే. తెలుగు భాషతో వారి […]

Continue Reading

ఉత్సాహంగా తానా న్యూజెర్సీ ‘హైకింగ్‌-2

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్‌-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. “చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం” (Better Tomorrow Begins with a Step) అనే నినాదంతో జూలై 11న శనివారం ఉదయం 8 గంటలకు హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్‌లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వనవిహారంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద […]

Continue Reading