అట్లాంటాలో మహా రక్తదాన శిబిరం

అమెరికా గడ్డపై తెలుగువారి సేవాదృక్పథం:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మించిన సేవ మరొకటి లేదు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు తమ సామాజిక బాధ్యతను ఘనంగా చాటుకున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో స్థానిక కమ్యూనిటీ కోసం ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాయి. ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (తానా), ‘మెట్రో అట్లాంటా తెలుగు సంఘం’ (తామా) సంయుక్తంగా […]

Continue Reading

విశ్వవేదికపై తెలుగు వైభవం!

‘ఆటా’ సభల్లో ఏనుగు నరసింహారెడ్డి ఆత్మీయ ప్రసంగం అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభలు తెలుగువారి మాతృభాషాభిమానానికి దర్పణంగా నిలిచాయి. ఖండాంతరాల్లో తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాలను చాటేలా సాగిన ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు చేసిన ప్రసంగం సభికులను అక్షరాలా మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన ఆయన ప్రసంగంలోని ఆణిముత్యాలను, తెలుగు భాషా సాహిత్యాల ప్రాచీనతను మన పత్రిక […]

Continue Reading

బాల్టిమోర్‌లో భళా తెలుగు : ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికా గడ్డపై అబ్బురపరిచిన 19వ ఆటా మహాసభలు సంస్కృతి, సాహిత్యం, యువశక్తి, వ్యాపారం, ప్రజాసేవల మహా సంగమం మూడు రోజుల పాటు బాల్టిమోర్‌లో ఆవిష్కృతమైన తెలుగు ప్రపంచం బాల్టిమోర్, మేరీల్యాండ్, ఆగస్టు 4: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికిన మాటకు శతాబ్దాలు గడిచాయి. కాలం మారింది. తరాలు మారాయి. తెలుగు నేల నుంచి లక్షలాది మంది ఖండాలు దాటి ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లారు. కానీ మారనిది ఒక్కటే. తెలుగు భాషతో వారి […]

Continue Reading

బాటాతో నా అనుబంధం మరువలేను

శాన్ హోసేలో మరోసారి సంగీత సందడి చేసేందుకు సిద్ధమైన దేవిశ్రీ ప్రసాద్ శాన్ హోసే: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే శాన్ హోసే చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ షెరాటన్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బారావు చెన్నూరి మర్యాదపూర్వకంగా కలిశారు. […]

Continue Reading