కాకినాడ నుంచి అమెరికా దాకా… అక్షర హాస్య ప్రస్థానం!

కాకినాడ నుంచి అమెరికా దాకా… అక్షర హాస్య ప్రస్థానం! వీడియో ఆత్మకథ రూపంలో అమెరికా హాస్యబ్రహ్మ ‘వంగూరి చిట్టెన్ రాజు’ జీవిత విశేషాలు; కాకినాడ నుంచి ఐఐటీకి, అక్కడి నుంచి అమెరికాకు సాగిన ఆసక్తికర ప్రయాణం! పుస్తక రూపంలో ఆత్మకథలు రాసుకోవడం పరిపాటే. కానీ, దశాబ్దాల తన జీవితానుభవాలను, అమెరికాలో తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని భావితరాలకు అందించేందుకు ప్రముఖ రచయిత, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు వినూత్నంగా ‘వీడియో […]

Continue Reading

అట్లాంటాలో మహా రక్తదాన శిబిరం

అమెరికా గడ్డపై తెలుగువారి సేవాదృక్పథం:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మించిన సేవ మరొకటి లేదు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు తమ సామాజిక బాధ్యతను ఘనంగా చాటుకున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో స్థానిక కమ్యూనిటీ కోసం ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాయి. ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (తానా), ‘మెట్రో అట్లాంటా తెలుగు సంఘం’ (తామా) సంయుక్తంగా […]

Continue Reading

విశ్వవేదికపై తెలుగు వైభవం!

‘ఆటా’ సభల్లో ఏనుగు నరసింహారెడ్డి ఆత్మీయ ప్రసంగం అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభలు తెలుగువారి మాతృభాషాభిమానానికి దర్పణంగా నిలిచాయి. ఖండాంతరాల్లో తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాలను చాటేలా సాగిన ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు చేసిన ప్రసంగం సభికులను అక్షరాలా మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన ఆయన ప్రసంగంలోని ఆణిముత్యాలను, తెలుగు భాషా సాహిత్యాల ప్రాచీనతను మన పత్రిక […]

Continue Reading

బాల్టిమోర్‌లో భళా తెలుగు : ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికా గడ్డపై అబ్బురపరిచిన 19వ ఆటా మహాసభలు సంస్కృతి, సాహిత్యం, యువశక్తి, వ్యాపారం, ప్రజాసేవల మహా సంగమం మూడు రోజుల పాటు బాల్టిమోర్‌లో ఆవిష్కృతమైన తెలుగు ప్రపంచం బాల్టిమోర్, మేరీల్యాండ్, ఆగస్టు 4: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికిన మాటకు శతాబ్దాలు గడిచాయి. కాలం మారింది. తరాలు మారాయి. తెలుగు నేల నుంచి లక్షలాది మంది ఖండాలు దాటి ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లారు. కానీ మారనిది ఒక్కటే. తెలుగు భాషతో వారి […]

Continue Reading

ATA: వాషింగ్టన్ డీసీలో ఘనంగా జరిగిన ఆటా మహిళా దినోత్సవ వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ATA) వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో మార్చి 29వ తేదీన డుల్లెస్ స్పోర్ట్స్‌ప్లెక్స్ లో జరిగిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సమాజంలోని మహిళలను గుర్తించి, వారిని శక్తివంతం చేసే 15 ఏళ్లకు పైబడిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవ వేడుకలను ఆటా ఎంతో ఘనంగా నిర్వహించింది. 600 మందికి పైగా మహిళలు హాజరై, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు. మహిళల విజయాలను, ఐక్యతను, […]

Continue Reading

న్యూయార్క్ లో టిటిఎ నిధుల సేకరణ విజయవంతం… 4.5లక్షల డాలర్ల విరాళం ఇచ్చిన దాతలు

తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన మెగా కన్వెన్షన్ నిధుల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఛార్లెట్ లో నిర్వహించనున్న టిటిఎ మహాసభలను పురస్కరించుకుని టిటిఎ నాయకులు వివిధ నగరాల్లో నిధుల సేకరణతోపాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్ లో నిర్వహించిన నిధుల సేకరణ, ప్రచార కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎక్కువమంది తెలుగువారు పాల్గొని తమవంతుగా మహాసభల విజయవంతానికి సహకరిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు […]

Continue Reading

ఉత్సాహంగా తానా న్యూజెర్సీ ‘హైకింగ్‌-2

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్‌-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. “చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం” (Better Tomorrow Begins with a Step) అనే నినాదంతో జూలై 11న శనివారం ఉదయం 8 గంటలకు హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్‌లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వనవిహారంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద […]

Continue Reading

NATS: డల్లాస్ ‌లో నాట్స్ బోర్డు సమావేశం.. విస్తరణ దిశగా అడుగులు

డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డు కీలక సమావేశం జరిగింది. నాట్స్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కిషోర్ కంచర్ల నేతృత్వంలో డాలస్ నగరంలో మొట్టమొదటి కార్యవర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది కేవలం ఒక సమావేశంగానే కాకుండా, రాబోయే రెండేళ్లలో తెలుగు వారి కోసం నాట్స్ చేయబోయే అద్భుతమైన కార్యక్రమాలకు పునాదిగా నిలిచింది. 30 రాష్ట్రాల నుండి తరలివచ్చిన ప్రతినిధులుజనవరి 1 నుండి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషోర్ కంచర్ల […]

Continue Reading

బాటాతో నా అనుబంధం మరువలేను

శాన్ హోసేలో మరోసారి సంగీత సందడి చేసేందుకు సిద్ధమైన దేవిశ్రీ ప్రసాద్ శాన్ హోసే: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే శాన్ హోసే చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ షెరాటన్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బారావు చెన్నూరి మర్యాదపూర్వకంగా కలిశారు. […]

Continue Reading