ఈ20తో వాహన ఇంజిన్లకు భారీ ముప్పు.. సియామ్ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం

దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ20 (E20 Petrol) ఇంధనాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ20 పెట్రోల్ నాణ్యతపై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇంధనంలో క్లోరైడ్ కాలుష్యం, తేమ శాతం విపరీతంగా ఉండటం వల్ల వాహనాల ఇంజిన్లలోని కీలక విడిభాగాలు వేగంగా దెబ్బతింటున్నాయని ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్’ (సియామ్) కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు రాసిన […]

Continue Reading

త్వరలోనే 5.1 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక అంచనాల ప్రకారం, 2028-29 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) 5.1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 425 లక్షల కోట్లు) అద్భుతమైన మైలురాయిని విజయవంతంగా దాటుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత దేశం అత్యంత స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తూ, ఈ భారీ లక్ష్య […]

Continue Reading

ఇది మోసమే, డాబర్‌ తేనె ఆపేయండి, కోర్టు ఏమందంటే..!

“100% Pure”, “100% Natural”, “100% Organic” అంటూ డాబర్ ఉత్పత్తులపై ఉన్న లేబుల్స్‌పై FSSAI అభ్యంతరం చెప్పింది. ఆగస్టు 3న జారీ చేసిన ఆదేశాలతో డాబర్ హనీ, గీ, వర్జిన్ కొబ్బరి నూనె, ఆర్గానిక్ హనీ సహా పలు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ క్లెయిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌గా నిరూపించడం కష్టమని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని FSSAI పేర్కొంది. అయితే డాబర్ దీనిని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు తాత్కాలికంగా FSSAI […]

Continue Reading

జీహెచ్ఆర్ కల్లిస్టోలో ‘2బీహెచ్‌కే ఫ్రీడమ్ ఆఫర్’ను ప్రారంభించిన జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా

హైదరాబాద్: కొల్లూరులోని ఐజీబీసీ(IGBC) గ్రీన్ హోమ్స్ ప్రీ-సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ పొందిన నివాస సముదాయం ‘జీహెచ్ఆర్ కల్లిస్టో'(GHR Callisto)లో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా ‘2బీహెచ్‌కే ఫ్రీడమ్ ఆఫర్’ను ప్రారంభించింది. 8.3 ఎకరాల విస్తీర్ణంలో, దాదాపు 70 శాతం ఖాళీ స్థలంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ నియోపొలిస్ నుంచి సుమారు 10 నిమిషాల దూరంలో ఉంది. ఇక్కడ 2, 2.5, 3 మరియు 4 బీహెచ్‌కే నివాసాలు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ ఆఫర్, రూ.83 […]

Continue Reading