అమెరికా తెలుగు కథకు ‘నవ్వుల’ సంతకం
వంగూరి వారి 50 ఏళ్ల అక్షర ప్రస్థానం సముద్రాలు దాటినా సంస్కృతిని మరువని తెలుగుతనం ఆయనది. అమెరికాలో ఉంటూనే మాతృభాషకు పట్టం కట్టిన సాహితీ సేద్యం ఆయనది. ప్రవాసాంధ్రుల వెతలు, సరదాలు, విచిత్రాలను ‘హాస్యం’ అనే పానకంలో ముంచి, తెలుగు పాఠకులకు రుచి చూపించిన “అమెరికామెడీ” సృష్టికర్త డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు. గడిచిన ఐదు దశాబ్దాలుగా అమెరికా గడ్డపై తెలుగు జెండాను రెపరెపలాడిస్తున్న ఈ సాహితీ దిగ్గజం రచనలపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో […]
Continue Reading