తెలుగు సాంస్కృతిక సంబరాలు: ముంబైలో 3 రోజుల పాటు జరిగిన వేడుకల అద్భుత విశేషాలు!
అంబరాన్నంటిన తెలుగు సాంస్కృతిక సంబరాలు: మరాఠీ, తెలుగు సంస్కృతుల సమ్మేళనం ముంబైలో ఘనంగా తెలుగు సాంస్కృతిక సంబరాలు ముంబై మహానగరంలో తెలుగు సాంస్కృతిక సంబరాలు కన్నుల పండువగా, అత్యంత వైభవంగా ముగిశాయి. మాతృభూమికి వందల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ తమ సాంస్కృతిక మూలాలను గుండెల్లో పదిలంగా కాపాడుకుంటున్న ముంబై తెలుగు ప్రజల ఆత్మీయ కలయికకు దాదర్‌లోని ‘ది ముంబై ఆంధ్రా మహాసభ అండ్ జింఖానా’ వేదికైంది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకలు […]
Continue Reading