ఉత్సాహంగా తానా న్యూజెర్సీ ‘హైకింగ్-2
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. “చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం” (Better Tomorrow Begins with a Step) అనే నినాదంతో జూలై 11న శనివారం ఉదయం 8 గంటలకు హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్‌లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వనవిహారంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద […]
Continue Reading