ప్రభాస్ 47వ బర్త్డే స్పెషల్: ‘ఫౌజీ’ అదిరిపోయే గ్లింప్స్, పోస్టర్ వైరల్ | Telugu Prapancham
హైదరాబాద్: పాన్-ఇండియా బాక్సాఫీస్ రారాజు, రెబల్ స్టార్ ప్రభాస్ నేడు (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది...
