అన్నపూర్ణ స్టూడియోస్ ‘పళ్ళబురుసు’ నుంచి ‘హైలో హైలో హైలెస్సా’ సాంగ్ రిలీజ్

Movies

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు’ టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.

క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్‌తో పాట ఆద్యంతం ఆకట్టుకుంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *