Category: Usapolitics

Donald Trump: భారత్‌తో మాకు మంచి సంబంధాలు… అయినా వారిపై

భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి పేర్కొన్నారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ఆయన చెకర్స్‌లో ప్రధాని స్టార్మర్‌ (Stormer)తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ (Ukraine) పై పుతిన్‌ యుద్ధాన్ని ఆపలేకపోవడం…