Category: Usa Nri News

ATA: వాషింగ్టన్‌ డీసీలో లారా విలియమ్స్‌తో జయంత్‌ చల్లా సమావేశం

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) అధ్యక్షుడు జయంత్‌ చల్లా (Jayanth Challa) ఇటీవల హైదరాబాద్‌లోని నూతన యూ.ఎస్‌. కాన్సుల్‌ జనరల్‌ గా నియమితులైన శ్రీమతి లారా విలియమ్స్‌ (Laura Williams) తో వాషింగ్టన్‌ డీసీలో సమావేశమయ్యారు. వాషింగ్టన్‌, డి.సి.లోని యూ.ఎస్‌. డిపార్ట్‌మెంట్‌…

NY: న్యూయార్క్ లో రోజారమణికి జీవనసాఫల్య పురస్కారం

ప్రముఖ నటి శ్రీమతి రోజారమణి (Roja Ramani) గారి జన్మదిన వేడుకలు న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లో సెప్టెంబర్ 16, 2025, మంగళవారం సాయంత్రం ఎస్పిబి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో, న్యూయార్క్ లోని ప్రముఖ సంస్థలు తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం…

NJ: న్యూజెర్సిలో రవిమందలపుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్‌ గా నియమితులైన తరువాత న్యూజెర్సి (New Jersey)కి వచ్చిన రవి మందలపు (Ravi Mandalapu) ను ఎన్నారై మిత్రులు, టీడీపి, ఇతర పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌…

TANA: డాలస్ లో తానా ఆధ్వర్యంలో పేదవిద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ…

తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కోటపాటి గారి ఆధ్వర్యంలో, ప్రస్తుత తానా అధ్యక్షులు నరేన్ కొడాలి గారు సారథ్యంలో, డల్లాస్‌లో HEB ISD లోని పాఠశాలలకు 300 మందికి పైగా పేద విద్యార్థులకు విద్యాసామగ్రి సహాయార్థం స్కూలు బ్యాగులను అందజేశారు. అమెరికాలోని…

Bay Area: కాలిఫోర్నియాలో 20 వేల మందితో గణేష్ చతుర్థి ఊరేగింపు

ఫోర్నియాలోని శాన్ రామన్ బిషప్ రాంచ్ సిటీ సెంటర్‌లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు (Ganesh Festival) 20,000 మందికిపైగా హాజరయ్యారు. నమస్తే బే ఏరియా, బోలీ 92.3ఎఫ్ఎం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఢోల్-తాషా డ్రమ్మర్లు,…

TTA: అమెరికా వ్యాప్తంగా టీటీఏ బతుకమ్మ, దసరా వేడుకలు.. ఎప్పుడెక్కడంటే?

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తమ సంప్రదాయ కార్యక్రమం అయిన బతుకమ్మ/దసరా వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. టీటీఏ (TTA) అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఈ సంవత్సరం వేడుకలను గతంలో కంటే మరింత…

Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్​ మీడియా సమావేశం

చల్ మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో, రాధాకృష్ణ అకేషన్స్ సహకారంతో నిర్వహించిన “అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్” సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌ఐసీసీ – నోవోటెల్ (ఎమ్‌ఆర్‌1) వేదికగా విజయవంతంగా జరిగింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గాయని అచ్యుత గోపి…