చరిత్రలో తొలిసారి.. అడవి బిడ్డల చెంతకు ‘పాలన’!
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ – రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం (హైదరాబాద్/ములుగు – తెలుగు ప్రపంచం ప్రత్యేక ప్రతినిధి) సాధారణంగా మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) అంటే.. రాష్ట్ర రాజధానిలో, సకల సౌకర్యాలు ఉన్న సచివాలయంలో, ఏసీ గదుల మధ్య…