London: సైబర్ దాడితో స్తంభించిన యూరప్ విమానాశ్రయాలు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు..
మొన్నటికి మొన్న జపాన్ విమానాశ్రయంపై పంజా విసిరిన సైబర్ నిందితులు.. ఇప్పుడు యూరప్ ను టార్గెట్ చేశారు. యూరోపియన్ యూనియన్ లోని కీలక విమానాశ్రయాలపై బారీ సైబర్ దాడికి దిగారు. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ…
