Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ బాదుడుతో పాటు హెచ్ 1 బి వీసా రూపంలో చార్జీలను లక్ష డాలర్లకు పెంచేసింది. ఇతర యూరప్ దేశాలు కూడా… వలసదారులంటూ వివిధ దేశాలప్రజలను బయటకు పంపిస్తున్నాయి. తమ దేశంలోని వారికి ఉద్యోగాలు రావాలంటూ ఆయా దేశాల్లో…
