NJ: న్యూజెర్సిలో రవిమందలపుకు ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ గా నియమితులైన తరువాత న్యూజెర్సి (New Jersey)కి వచ్చిన రవి మందలపు (Ravi Mandalapu) ను ఎన్నారై మిత్రులు, టీడీపి, ఇతర పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్…
