WAR2: ‘వార్ 2’ సంచలనం.. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా $100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం
YRF స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ‘వార్ 2’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్, క్రేజ్‌ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే…
