Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
నందమూరి నరసింహ బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna), సినిమా ఎంట్రీ పై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సరే, ఇప్పటివరకు అది ముందుకు అడుగు పడలేదు. గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చిన సరే ఇప్పటివరకు సినిమా మాత్రం…
