Bay Area: కాలిఫోర్నియాలో 20 వేల మందితో గణేష్ చతుర్థి ఊరేగింపు
ఫోర్నియాలోని శాన్ రామన్ బిషప్ రాంచ్ సిటీ సెంటర్‌లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు (Ganesh Festival) 20,000 మందికిపైగా హాజరయ్యారు. నమస్తే బే ఏరియా, బోలీ 92.3ఎఫ్ఎం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఢోల్-తాషా డ్రమ్మర్లు,…
