Category: సాహితీ ప్రపంచం

సంతకం

సంతకం మరచితే…ఆ సంతకమే ఔతుంది –మన నిష్కక్రమణకు నాంది..అందుకే జర జాగ్రత్త సుమా… ప్రభుత్వ కార్యాలయ గుమ్మం చేరగానే,నీకు ఆహ్వానం పలికినీకు గుర్తింపునిస్తుంది. మన జీవితానికి వెలుగు సంతకం కదా,ఉద్యోగి కలల చిరునామా కదా,మరి ఎందుకా అలసత్వo, ఎందుకా నామోషి? పక్క…