తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తమ సంప్రదాయ కార్యక్రమం అయిన బతుకమ్మ/దసరా వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. టీటీఏ (TTA) అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఈ సంవత్సరం వేడుకలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించడానికి ఏర్పా్ట్లు జరుగుతున్నాయని టీటీఏ తెలిపింది. అమెరికాలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ఈ వేడుకలు ప్రతిబింబిస్తాయని పేర్కొంది. అదే సమయంలో నేషనల్ బతుకమ్మ అడ్వైజర్‌గా నియమితురాలైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డికి టీటీఏ అభినందనలు తెలియజేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *